Home » Cannes 2023
ఇప్పటికే కాన్స్ లో ఎంట్రీ ఇచ్చిన మన ఇండియన్ హీరోయిన్స్ తమ స్టైల్ లో కొత్త కొత్త డ్రెస్సులతో పోజులు ఇచ్చేశారు. ఆ హీరోయిన్స్ డ్రెస్సులు, పోజులు మీరు కూడా చూసేయండి.
కాన్స్ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్స్ తో రెడీ చేయించుకున్న డ్రెస్‌లతో మెరిసిన ఐశ్వర్యరాయ్, ఊర్వశి రౌటేలా.. నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ కి గురవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ మొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. కాన్స్ మొదటి రోజు ఇలా బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరిపించింది మృణాల్.
76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.