Home » Capital Amaravati
రాజధాని అంశంపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నారు మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలిస్తున్నారనే ప్రచారం