Home » capital Amravati
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్‌ది ద