capital replacement

    విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యతిరేకత

    August 14, 2020 / 08:24 PM IST

    రాజధాని తరలింపు నిర్ణయం గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా ఓటర్లు గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల, రెండు ప

10TV Telugu News