Home » Captain Amarinder Singh.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అమరీందర్‌ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్�
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ స్థాపించిన పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు.
అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ రెబల్ G-23 కాంగ్రెస్ నేతలను కలువనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..
పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ సుదీర్ఘ అంతర్గత జగడం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్.
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందు నవజ్యోత్ సిద్ధూ, అతని వర్గం ప్రభావం చూపలేకపోతుంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
74వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి వరాలు జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో 5లక్షల ఉద్యోగాలకు అవకాశాలు క
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�