Home » captain Hardik Pandya
ఐపీఎల్ 2024టోర్నీలో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ కు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది.
ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ అవమానించాడని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది.
నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. మరో 20 పరుగులు అదనంగా చేస్తే బాగుండేదని హార్డిక్ పాండ్యా అన్నారు.
వన్డే ప్రపంచ కప్ నాటికి బలమైన జట్టుగా భారత్ సిద్ధం కావాలంటే బౌలింగ్‌లో ఇంకా శ్రమించాల్సి ఉంది. అంటే.. కుందేలు మాదిరిగా కాకుండా ..
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ �
IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో టాప్ -10 లో ఒక్కరూ టీమిండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్ధిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంకు అందుకున్నాడు. అగ్రస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ నిలిచాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే 11వ ర్యాంక్‌లో కొనస�