car burned

    ప్రాణాలు తీసిన అతివేగం : కారు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం  

    September 14, 2019 / 04:56 AM IST

    చిత్తూరు జిల్లా మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదురు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీవారిని �

10TV Telugu News