Home » Car Insurance Claim
వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఎలా లెక్కిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది?
Car Insurance Claim : ప్రకృతి వైపరీత్యాలు వంటి మిగ్జామ్ తుఫాను కారణంగా సంభవించే వరదల వల్ల కొట్టుకుపోవడం లేదా తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలకు వాహన బీమా పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో పూర్తివివరాలు మీకోసం..