Car Lands

    ఏం జరిగింది : స్విమ్మింగ్ పూల్ లో కారు

    January 7, 2020 / 01:23 AM IST

    స్విమ్మింగ్ పూల్ లో మునిగిన కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అమెరికాలోని ఒక హోటల్‌ లో జరిగింది. ఇంతకీ అసలు ఆ కారు హోటల్ లోకి ఎలా వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో ఎలా పడిందని ఆలోచిస్తున్నారా..? అసలు విషయమేంటంటే.. అమెరికాలో�

10TV Telugu News