Home » Car News
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025 నాటికి భారత మార్కెట్లో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సంస్థ ప్రస్తుతం టైగోర్ మరియు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను విక్రయిస్తోంది.