-
Home » Car Prices in December 2025
Car Prices in December 2025
2025 ఇయర్ ఎండ్ సేల్స్.. లక్ష డిస్కౌంట్ చూసి టెంప్ట్ అవ్వొద్దు.. కొత్త కారు కొనేముందు ఫస్ట్ ఇవి తెలుసుకోండి..!
December 7, 2025 / 06:13 PM IST
Year-End Car Sales December 2025 : డిసెంబర్ నెలలో ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు చూసి కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ఆఫర్లను పొందవచ్చు.