Home » Car Show Room
ఎస్ యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్ లలో ఈ కారును మార్కెట్లో అందిబాటు ఉంది. 200హెచ్ పీ పవర్ శక్తిని కలిగి గరిష్టంగా 440 టార్కును ఉత్పత్తి చేస్తుంది.
యాక్సిలేటర్ కదా అని తొక్కితే ఏమవుతుంది. ఇంకేమవుతుంది వాహనం ముందుకు దూసుకెళుతుంది. సరదాగా ఓ మహిళ కారు యాక్సిలేటర్ తొక్కడంతో షోరూం అద్దాలు తునాతునకలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. కారు బీభత్సానికి అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. త�