Home » car stunt
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
సినిమా హీరోల్లా స్టంట్లు చేద్దామంటే రియల్ లైఫ్లో కుదరదు. రిస్క్ తీసుకుని కొన్నిసార్లు ట్రై చేసినా ప్రమాదాల బారిన పడొచ్చు. లేదా పోలీసు కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్లా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించిన ఒక య