Home » Cardless cash withdrawal
ఇకనుంచి ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాసరే కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. స్కాన్ చేయండి..క్యాష్ తీస్కోండి..
ATMల ద్వారా కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్లకు అన్ని బ్యాంకులకు అనుమతివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం, ATMల ద్వారా కార్డ్-లెస్ మనీ విత్డ్రా అనేది