cardon search

    కార్డన్ సెర్చ్ : ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు

    March 21, 2019 / 06:50 AM IST

    శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో  ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలోని సోపూర్ లో భద్రతా దళాలు, స్దానిక పోలీసుల సహకారంతో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహిం

10TV Telugu News