Care Center

    వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ తో జీవించాల్సిందే : సీఎం జగన్

    July 16, 2020 / 01:03 PM IST

    వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : –  వైద్యం ఖర్చు వేయి రూప

10TV Telugu News