Home » Carlos Alcaraz
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ నిలిచాడు.
మూడో సెట్లో మాత్రం జకోవిచ్‌తో పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్ 6-6తో సమం అయింది.
పురుషుల వింబుల్డన్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) యూఎస్ ఓపెన్ (US Open) లో సందడి చేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఆడిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.
వింబుల్డన్ తుదిపోరులో సెర్బియా దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్ విజేతగా నిలిచిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) పేరు టెన్నిస్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఈ కొత్త ఛాంపియన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.
వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియా ముందు కంటతడి పెట్టాడు.