-
Home » Cartwheels
Cartwheels
Bihar : రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన కుర్రాడు అరెస్ట్ .. జీవితాలు పణంగా పెట్టొదంటూ RPF ట్వీట్
July 13, 2023 / 02:46 PM IST
పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.