Home » Cases Rise
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ (COVID-19) కేసులు ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కలు ప్రకారం ఆదివారం (ఆగస్టు 30, 2020) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 78 వేల 761 కేసులు నమోదయ్యాయి. ఇద�