Home » Cash App
ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం ఇప్పుడెంతో ఈజీ అయిపోయింది. డిజిటల్ ప్లాట్ ఫాంలు వచ్చాక ఆన్ లైన్ లావాదేవీలు మరింత పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ తమ వ్యాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు. షాపింగ్ చేసినా లేదా ఏదైనా ప్రొడక్టు కొన్నా అన్నింటి�