Home » Cash Award
తమిళ హీరో, సౌతిండియన్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.