-
Home » Cash Bundles burnt
Cash Bundles burnt
డబ్బులు అక్రమంగా తరలిస్తున్న కారులో అగ్నిప్రమాదం
November 24, 2023 / 02:32 PM IST
కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మంటలు అదుపుచేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.