Home » Cash Distribution for Vote
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగలరావు నగర్లోని పోలింగ్ బూత్ నంబర్ 120 వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డబ్బులు పంచుతున్నారని స్థానిక నేతలు ఆరోపించారు. నగదు పంచుతున్న వారిని స్థానికులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంగల