Home » cashews
జీడిపప్పు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.
ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్ ఉంటుంది. ఇందులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జీడిపప్పు నూనెలో ఉండే కాపర్ , చర్మం, జుట్టు రంగును కాపాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే లినోలిక్, ఒలీక్ యాసిడ్లు జట్టు మృదువుగా ఉండాలే చేస్తాయి.
జీడిపప్పు తినడం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది. నరాల వీక్నీస్ కూడా తగ్గుతుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే కొవ్వులు ఉంటాయి.
జీడిపప్పులో మన శరీరానికి కావల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో విటమిన్లు ఎ, డి, ఇ, కెలు ఆ కొవ్వుల్లో కరుగుతాయి. అవి మన శరీరానికి అందుతాయి.
స్మార్ట్‌గా యాక్ట్ చేశాడు. పక్కోడికి కూడా తెలీకుండా అక్రమ డాక్యుమెంట్లు సంపాదించాడు. ఫేక్ సర్టిఫికేట్లు.. లేని ఆస్తులతో బ్యాంకులను బురిడీ కొట్టించి రుణం సంపాదించాడు. ఇంకేముంది డబ్బులు చేతికొచ్చాక పత్తాలేకుండా పరారయ్యాడు. ఇదంతా చేసింది ఏ�