Home » Casino Case
నిందితుడు (కేసీ వీరేంద్ర) అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్నట్లు తేలింది. అంతేగాక, నిందితుడి సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ నుంచి 3 వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు.
క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ