Home » Casino Chikoti praveen
తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు "రాంగోపాల్ వర్మ". ఈ డైరెక్టర్ సినిమా తీసినా, మాట్లాడినా, చివరికి ఒకరిని కలిసినా అది వివాదానికి నాంది కావాల్సిందే. తాజాగా ఈ దర్శకుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ తో భేటీ కావ
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు నేడు విచారణకు హాజరు కానున్నారు.
ఇప్పటికే రాజకీయాల్లో సంచలనంగా మారిన చికోటి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమకి పాకింది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించారని.........
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అదికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచార కర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు.
వైసీపీ నేతలకు కాసినో గాంబ్లర్ చిక్కోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని..నేపాల్ కు వెళ్లిన సగం మంది వైసీపీ నేతలేనని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ యవ్వారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.విచారణల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రవీణ్ పార్టనర్ మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర ఉండటం ఆసక్తికరంగా మారింది.