Home » Casio G-Shock watches
Yamaha FZ-X Chrome edition Launch : యమహా FZ-Xని క్యాప్టివేటింగ్ క్రోమ్ కలర్ స్కీమ్ కొత్త బైక్ రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చేసింది. ఈ క్రోమ్ వేరియంట్‌ను బుక్ చేసుకునే తొలి కస్టమర్లు క్యాసియో జి-షాక్ వాచ్ సొంతం చేసుకోవచ్చు.