Home » Cassava Cultivation Information Guide
పెద్దాపురం డివిజన్ లో కర్రపెండలం దుంప లభ్యత వుండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయి.మెట్టప్రాంతం ఎక్కువగా వుండటం, నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు.
ఏజన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో వున్న ఈ పంటను, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగుచేస్తున్నారు. జూన్ , జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగుచేస్తారు. డిసెంబరు నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంట కాలం, రకాన�