Home » Caste boycott
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించటంతో మూడునెలలుగా ఆ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కోంటోంది.
జనగామ జిల్లా దేవరుప్పులలో హైటెన్షన్ నెలకొంది. తమను కులం నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. దేవరుప్పుల వీఆర్ఏ కుటుంబం రోడ్డెక్కింది. బతుకమ్మ ఆడే సమయంలోనూ అవమానపరిచారని వాపోయింది.
జనగామ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వీఆర్ఏ కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కణ చేశారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్ఏ పదవి రావడంతో కులానికి రూ.3 లక్షలు కట్టాలంటూ డిమాండ్ చేశారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మోతే గ్రామంలో ఓ భూ పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఆశ్రయించారు. ఓ వివాదంలో కుల పెద్దలు తమ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారని..మాకు న
తమకుటుంబాన్ని వెలివేశారని.. సహాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. �
మంచిర్యాల జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపుతోంది. వార్డు మెంబర్గా పోటీ చేశాడని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు.