Home » CASTE FEELING SONG
రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు నుండి క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ రిలీజ్..
నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంట్రవర్శీలే ఆయన కేరాఫ్. ఏ విషయం ట్రెండింగ్ లో ఉంటే ఆ విషయంపై ఓ కాంట్రవర్శీ కామెంట్ చేసి గిల్లి వదిలిపెడుతాడు. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు అందరూ చూశ�