Home » Castor: Insect Pests Management
పెద్ద వురుగులు బూడిద రంగులో ఉండి పక్కలకు ఎరువు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి పక్కలకు తెలుపు రంగు చారలుంటాయి. పెరిగినటువంటి లద్దె పురుగులు భూమిలో గాని, కిందపడిన, ఎండిన ఆకుల్లో గాని లేదా ముడుచుకొన్న అకుల్లోగాని కోశస్థదశలోకి ప్రవేశ
వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి.