Home » Castor Oil
Castor oil Cultivation : నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు.
ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది తలపై మంటలు తగ్గిస్తుంది. ఎక్కవ సమయం తలపై పొరలాగా ఉండి జట్టు సిల్కీగా మారేలా చేస్తుంది. ఇది జుట్టును తేమగా ఉంచి పెరిగేలా చేస్తుంది.
ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమం చాలా మంచిది. వీటిల్లో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాలు తల మాడుపై వచ్చిన ఇన్ఫెక్షన్ ను నయం చేసి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తాయి.