Home » casts
మూడో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలెగావ్ సిద్ధిలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై అ�