Home » CAT 2024 Key Information
IIM CAT 2024 Results : ఐఐఎమ్ క్యాట్ 2024 ఫలితాలు డిసెంబర్ 20, 2024 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క్యాట్ 2024 అభ్యర్థులు ఫలితాలను ప్రకటించిన తర్వాత అధికారిక వెబ్సైట్ (iimcat.ac.in)లో చూసుకోవచ్చు.