Home » caught camera
రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. నడిరోడ్డులో నిలబడి ట్రాఫిక్ పోలీసు వాహనాలను అదుపు చేస్తున్నాడు. ఇంతలో ఓ రెడ్ కారు అటుగా దూసుకొచ్చింది.
షాపింగ్ అంటూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వచ్చారు. ధనవంతుల్లా ఫోజిచ్చారు. మెము వెరీ రిచ్ అని బిల్డప్ కొట్టారు. అన్ని వస్తువులు కొనేవారిలా అన్ని తీయించి చూశారు.