-
Home » Cauliflower
Cauliflower
కాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలు: గుండె, మెదడుకు ఆరోగ్యం.. కేవలం ఇలా మాత్రమే తినండి
కాలీఫ్లవర్ అనేది పుష్కలంగా పోషకాలతో ఉండే కూరగాయ. (Cauliflower)భారతీయ వంటకాలలో, పులావుల్లో, వేపులల్లో ఎక్కువగా వాడతారు.
క్యాబేజి, కాలీఫ్లవర్ సాగు విధానం
Cabbage Cultivation : సాధారణంగా శీతాకాలం అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. కానీ ఈసారి అధిక వర్షాల వల్ల, కాలం ఆలస్యమయ్యింది. చల్లని వాతావరణం క్యాబేజి, క్యాలీఫ్లవర్ సాగుకు అనుకూలం.
Cauliflower : చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే క్యాలీఫ్లవర్!
క్యాలీఫ్లవర్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో పొందడానికి సహాయపడుతుంది. మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Cauliflower : చలికాలంలో రక్తప్రసరణ మెరుగుపరిచే కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపర్చటంలో తోడ్పడుతుంది.
Cauliflower : కాలీఫ్లవర్ సాగులో అనువైన రకాల ఎంపిక
ఇది ప్రారంభ పరిపక్వత వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. పువ్వు మధ్యస్ధపరిమాణం , ఘన తెలుపు రంగులో ఉంటుంది. అక్టోబర్ నుండి పువ్వులు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఒక హెక్టార్ కు సగటు దిగుబడి 10 టన్నుల వరకు ఉంటుంది.
Theater Release Films: జోరు తగ్గిన స్టార్స్..ఈ వారం సంపూ, రాజ్ తరుణ్లదే!
ఈ వారం టాలీవుడ్ లో రిలీజ్ ల జోరు కాస్త తక్కువగానే ఉంది. థియేటర్ బిజినెస్ ఊపందుకున్నాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ లో కొంచెం పేరున్న హీరో..
Cauliflower : ఆమిర్ ఖాన్ తర్వాత సంపూనే.. టైటిల్ జస్టిఫికేషన్ అంట..
‘ఆమిర్ తర్వాత ఇలా కనిపించే డేర్ చేసింది సంపూనే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..
Cauliflower : బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్’..!
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘క్యాలీఫ్లవర్’..