Home » CAUTIOUS
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 11లక్షల 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,60వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది. అయితే ప్రాణాంతకమైన ఈ వైరస్ ను �