Home » CBI Cases
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలతోనూ ఆయన సమావేశం కాను�