-
Home » CBI New Judge
CBI New Judge
మళ్లీ మొదటికి : జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్టు
January 4, 2019 / 07:40 AM IST
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు కథ మొదటికి వచ్చింది. కొత్త జడ్జీ వచ్చేదాక విచారణ చేయరు. ఎందుకంటే న్యాయమూర్తుల విభజనలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులు విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీ రాష్ట్రాన