cbi raids 12 locations delhi up

    తెలంగాణకి లింకేంటీ : ఇసుక మాఫియాలో లేడీ ఐఏఎస్ పేరు

    January 5, 2019 / 08:41 AM IST

    ఢిల్లీ : ఇసుక అక్రమ తవ్వకాల కేసులో యూపీ, ఢిల్లీలో సిబిఐ సోదాలు  నిర్వహిస్తోంది. ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాం, ఇసుకమాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది. 2019 జనవర

10TV Telugu News