-
Home » CBSE advisory
CBSE advisory
ఈరోజు నుంచే సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలివే..!
February 15, 2024 / 12:33 AM IST
CBSE Board Exams Guidlines : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు గురువారం (ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కీలక సూచనలు చేసింది.