CBSE Class 10th

    నేడే 10వ తరగతి ఫలితాలు విడుదల

    May 5, 2019 / 01:33 AM IST

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఇవాళ(05 మే 2019) విడుదల అవనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుంచీ మార్చి 29 వరకు CBSE 10వ తరగతి పరీక్షలు జరగగా దేశవ్యాప్తంగా ఈ పరిక్షలకు 27లక్షల మంది �

10TV Telugu News