Home » CBSE Scholarship
దరఖాస్తుచేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల లోపు ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరే ఇతర స్కాలర్షిప్ ప్రయోజనాన్ని పొందకూడదు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాన్ని పొందకుండా ఉండాలి.
CBSE Scholarship Scheme for Single Girl Child : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్(single girl child) స్కాలర్ షిప్ ల మంజూరుకు దరఖాస్తులను కోరుతుంది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. అయితే…. సీబీఎస్ఈ స్కూల్ అ�