Home » ccmb director rakesh mishra
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక హమ్మయ్య బతికిపోయాం అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అలాంటిది రెండోసారి కరోనా వస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ రెండోసారి కరోనా సోకే చాన్సులు లేకపోలేదు. ఇటీవలి కాలం�