Home » CCPA
ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌కు సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అమెజాన్ తన వెబ్సైట్లో నాసిరకం ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తుండటంతో లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్‌ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్లను పరిశీలి�
హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఉల్లంఘనకు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులు చేయవచ్చు.
హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ చార్జీలు యాడ్ చేయడానికి వీల్లేదు. సీసీపీఏ ఆదేశానుసారం హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు వసూలు చేయకూడదు. ఫుడ్ బిల్లులో ఆటోమేటిగ్గా లేదా డీఫాల్ట్‌గా కూడా సర్వీస్ చార్జి కలపకూడదు.
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.