Home » CCTV recorder
పట్టపగలే దొంగతనానికి దొంగలు స్కెచ్ గీశారు. అప్పుడు నిట్టమధ్యాహ్నం.. చేతుల్లో నాలుగు తుపాకులు పట్టుకున్నారు. ఓ జ్యుయెలరీ షాపులో చొరపడ్డారు. బంగారం, నగదు సహా రూ.26లక్షలు చోరీ చేశారు. ఇక పారిపోవడమే మిగిలి ఉంది. ఇంతలో దొంగలకు ఆలోచన వచ్చింది. సీసీ క�