CDC publication

    చైనాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మొదటి కేసు

    January 1, 2021 / 08:46 AM IST

    China First Case New Coronavirus Variant : యూకేలో విజృంభిస్తోన్న కొత్త కరోనా వేరియంట్ మొదటి కేసు చైనాలో నమోదైంది. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక ప్రకటనలో వెల్లడించింది.  కొత్త వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్ర

10TV Telugu News