Celeb Accounts

    సెలబ్రిటీల టిక్‌టాక్ అకౌంట్లపై నీలి నీడలు..

    June 30, 2020 / 11:44 AM IST

    భారత్, చైనా సరిహద్దు ఘర్షణ జరిగిన కొద్దివారాల తరువాత జాతీయ భద్రత, గోప్యతా సమస్యల కారణంగా టిక్ టోక్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారత రక్షణ, రాష్ట్ర భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్�

10TV Telugu News