Home » Celebrations Of Bhaiya Dooj
కార్తీక మాసంలో చాలా పండగలు వస్తాయి. అందులో బాయీ దూజ్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకం. ఈ పండుగ కూడా రాఖీ పండుగ లాగానే జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చెల్లెల్లు లేదా అక్కలు తమ అన్నదమ్ములకు హారతి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయ�