Home » celebrations. Secunderabad
ఓ చిన్నారికి మరిచిపోలేని బహుమతి లభించింది. ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఆ చిన్నారి కన్న కలలను ప్రధాన మంత్రి కార్యాలయం నెరవేర్చింది. ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించడంతో చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఆర్మీ డే, వెటరన్స్ డే వేడుకలకు